తెరాసలో చేరికలనూ ‘సిట్’ పరిధిలోకి చేర్చాలి: జి.నిరంజన్
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ పరిధిలోకి 2014, 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచి తెరాసలోకి జరిగిన చేరికల అంశాన్నీ చేర్చాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు.
గాంధీభవన్, న్యూస్‌టుడే: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ పరిధిలోకి 2014, 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచి తెరాసలోకి జరిగిన చేరికల అంశాన్నీ చేర్చాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు తెరాస ఎమ్మెల్యేలకు భాజపా ‘ఎర’ వేసినట్టు.. అప్పట్లో కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు తెరాస ప్రలోభపెట్టిందో, లేదో ప్రజలకు తెలియాలన్నారు. ఈ విషయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితారెడ్డి, మల్లారెడ్డిలకు నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. దిల్లీ మద్యం కుంభకోణంతో తనకు సంబంధం ఉందో లేదో ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Amaravati: విభజన చట్టం ప్రకారం అమరావతే రాజధాని.. మరోసారి తేల్చి చెప్పిన కేంద్రం
-
Movies News
Amigos: ఆ పాట చూశాక అందరూ షాక్ అవుతారు: కల్యాణ్ రామ్
-
India News
Subramanian Swamy: అదానీ గ్రూపు ఆస్తులన్నీ జాతీయం చేసి.. వేలం వేయాలి..!
-
Sports News
IND vs AUS: తొలి టెస్టు కోసం దినేశ్ కార్తిక్ ప్లేయింగ్ XI ఇదే!.. గిల్, కుల్దీప్కు దక్కని చోటు
-
Politics News
Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి అస్వస్థత
-
India News
Modi: ‘బ్లూ జాకెట్’తో ‘గ్రీన్’ మెసేజ్ ఇచ్చిన ప్రధాని మోదీ..!