Ambati Rambabu: ఆయనో విఫల నేత: మంత్రి అంబటి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విఫల రాజకీయ నేత అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విఫల రాజకీయ నేత అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ‘గెలిస్తేనే విజయవంతమైన నాయకుడని అనుకోవడం చాలా పొరపాటు. రాజకీయాల్లో ఎవరి పాత్ర వారు పోషించాలి.. జనసేనాని తన పాత్రను తాను పోషించలేకపోతున్నారు’ అని విమర్శించారు. ఆదివారం వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలోని శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడానికి వచ్చిన ఆయన పవన్‌పై విమర్శలు చేశారు. రాజకీయంగా ఎదగాలని ఆశించేవారు ఆయన వెంట వెళ్లి వైఫల్యం చెందవద్దన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/02/23)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా