BRS: ‘భారాస’ పేరుపై వరంగల్‌ జిల్లా వాసి అభ్యంతరం

తెరాస పేరును భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)గా మార్చడంపై వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం తోపనగడ్డ తండాకు చెందిన బానోత్‌ ప్రేమ్‌నాయక్‌ అభ్యంతరం తెలిపారు.

Updated : 09 Dec 2022 07:14 IST

చెన్నారావుపేట, న్యూస్‌టుడే: తెరాస పేరును భారత్‌ రాష్ట్ర సమితి(భారాస)గా మార్చడంపై వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం తోపనగడ్డ తండాకు చెందిన బానోత్‌ ప్రేమ్‌నాయక్‌ అభ్యంతరం తెలిపారు. ‘‘నూతన పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం భారతీయ రాష్ట్ర సమితి(భారాస)తో పాటు మరో మూడు పేర్లతో సెప్టెంబరు 5న ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించాను. నేను ఎంచుకున్న పార్టీ పేరుకు ‘భారత్‌ రాష్ట్ర సమితి’ దగ్గరగా ఉన్నందున తెరాసకు కేటాయించవద్దని ఈ నెల 6న ఎన్నికల సంఘాన్ని కోరాను’’ అని ఆయన తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు