ఉచిత ఎరువుల హామీ ఏమైంది?: రేవంత్‌రెడ్డి

రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని 2017 ఏప్రిల్‌ 13న ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీని గత నాలుగేళ్లుగా పూర్తిగా విస్మరించారని

Published : 15 Jan 2022 05:26 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని 2017 ఏప్రిల్‌ 13న ఇచ్చిన హామీ ఏమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన హామీని గత నాలుగేళ్లుగా పూర్తిగా విస్మరించారని విమర్శించారు. సవాల్‌ చేసి చర్చ నుంచి తప్పించుకునే బదులు..కనీసం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని