Andhra News: చెవిరెడ్డి సభకు రాకుంటే సంతకాలు పెట్టను.. మహిళా అధికారి ఆడియో వైరల్‌

చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి అధికారులు తంటాలు పడుతున్నారు.

Updated : 28 Apr 2022 11:32 IST

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పల్లెబాట విజయవంతం చేయడానికి అధికారులు తంటాలు పడుతున్నారు. మహిళా సంఘంలో ప్రతి సభ్యురాలు సభకు హాజరు కావాలని లేకుంటే ఆసరా రుణాల మంజూరుకు సంతకాలు పెట్టబోనని మహిళా అధికారి బెదిరింపులకు దిగారు. ఇందుకు సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని