Published : 28 May 2022 13:39 IST

YSRCP Bus Yatra: అందుకే బస్సు యాత్ర చేపట్టాం: మంత్రి సురేశ్‌

గన్నవరం: సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర కృష్ణా జిల్లా గన్నవరం చేరుకుంది. ఈ సందర్భంగా మంత్రి సురేశ్‌ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఆర్థికంగా ఆదుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాత్ర చేపట్టినట్లు వివరించారు. సామాజిక న్యాయం అంటే స్థితిగతులు బాగుపడడమే అని చెప్పారు. వైకాపా ప్రభుత్వ పథకాలు చూసి ఓర్వలేకే తెదేపా ఆరోపణలు చేస్తోందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని