KTR: రజాకార్ చిత్రంపై స్పందించిన మంత్రి కేటీఆర్
రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించేందుకు భాజపాకు చెందిన కొంతమంది యత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించేందుకు భాజపాకు చెందిన కొంతమంది యత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ఈ మేరకు రజాకార్ చిత్రాన్ని కోట్ చేస్తూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు మంత్రి స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
Janhvi Kapoor: అశ్లీల వెబ్‌సైట్స్‌లో నా ఫొటోలు చూసి షాకయ్యా: జాన్వీకపూర్
-
POCSO Act: లైంగిక కార్యకలాపాలకు ‘సమ్మతి’ వయసు 18 ఏళ్లే.. దాన్ని తగ్గించొద్దు: లా కమిషన్
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభం
-
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. కొద్ది రోజులకే బ్యాంకు ఎండీ రాజీనామా..!
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా