Nara Bhuvaneswari: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది: నారా భువనేశ్వరి పోస్ట్

నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు.

Updated : 21 Jun 2024 15:11 IST

అమరావతి: నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలకు ప్రణామం అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. నేడు గౌరవ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారని పేర్కొంటూ ఓ వీడియోను పోస్ట్‌కు జత చేశారు. అందులో రెండున్నరేళ్ల క్రితం చంద్రబాబు అసెంబ్లీలో చేసిన శపథంతో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేసిన విజువల్స్‌ ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు