- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Rahul Gandhi: తెలంగాణలో రాహుల్‌గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే!
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు రాహుల్ దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10కి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ బయలుదేరతారు. 5:45కు వరంగల్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకుంటారు. 6:05గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 8 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో రాత్రి 10:40కి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో బస చేస్తారు.
మరుసటి రోజు 7వ తేదీ మధ్యాహ్నం 12:30కి తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50- 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. 2:45నుంచి 2:50 వరకు మెంబర్షిప్ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. అనంతరం 4గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లి.. 5:50గంటలకు దిల్లీ తిరుగు పయనమవుతారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ZIM vs IND: ఒకే ఏడాది.. భారత్ రెండోసారి 10 వికెట్ల విజయం
-
Politics News
Bandi sanjay: భాజపాతో బలప్రదర్శనకు కేసీఆర్ సిద్ధమా?: బండి సంజయ్
-
India News
Kerala Savari: ప్రభుత్వ ఆధ్వర్యంలో ట్యాక్సీ సేవలు.. దేశంలోనే మొదటిసారి!
-
India News
Nitin Gadkari: దేశంలో 35% కాలుష్యం పెట్రోల్, డీజిల్ వల్లే..!
-
General News
TTD: 22న అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల: తితిదే
-
Movies News
Social look: తమన్నా మెల్బోర్న్ మెరుపులు.. అల్లరి అనన్య.. కిస్వాల్ వద్ద నయన్జోడీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Thiru review: రివ్యూ: తిరు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
- Jammu: ఉగ్రవాది అతితెలివి.. ఎన్కౌంటర్ చేసిన పోలీసులు