CM Revanth Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు.

Updated : 04 Jul 2024 12:18 IST

దిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని