Andhra news: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చేసిన ఎన్డీయే

ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి.

Updated : 01 Jul 2024 22:37 IST

అమరావతి: ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్డీయే తరఫున అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. తెదేపా నేత సి.రామచంద్రయ్య, జనసేన నేత పి.హరిప్రసాద్‌ పేర్లను ఏపీ అధికార కూటమి ఖారారు చేసింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం నామినేషన్‌ వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని