TS: మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీత

ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్‌ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను

Updated : 25 Jun 2021 22:50 IST

హైదరాబాద్‌: ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్‌ బాధ్యుల నియామకానికి అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సునీతా మోగ్లి ముదిరాజ్‌ను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షరాలిగా నేరెళ్ల శారద పార్టీకి అందించిన సేవలను ఏఐసీసీ కొనియాడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని