TDP: పడవల్లో వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు..

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు.

Updated : 12 Jun 2024 12:27 IST

తుళ్లూరు: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి తెదేపా కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు తెదేపా నేతలు పడవల్లో వెళ్లారు. పడవలకు పార్టీ జెండాలను కట్టి జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో సందడి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు