
TDP Mahanadu: ఎన్టీఆర్ శత జయంతి.. ‘మహాపురుషుడి మైలు రాళ్లు’ విడుదల చేసిన తెదేపా
అమరావతి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ప్రత్యేక వీడియోను పార్టీ విడుదల చేసింది. పార్టీ సీనియర్ నేత జనార్ధన్ రూపొందించిన ప్రత్యేక వీడియోను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేశారు. ఎన్టీఆర్ పరిపాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, తీసుకొచ్చిన సంస్కరణలపై ‘‘మహాపురుషుడి మైలు రాళ్లు’’ అనే పేరుతో వీడియో విడుదల చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Delhi Assembly: 66శాతం పెరిగిన దిల్లీ ఎమ్మెల్యేల జీతం.. నెలకు ఎంతంటే..?
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. ఇంగ్లాండ్ 107/1
-
Politics News
Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!
-
General News
GHMC: వారంలోగా 60వేల ఇళ్ల పంపిణీకి కార్యాచరణ.. అధికారులకు కేటీఆర్ ఆదేశాలు
-
General News
Rain: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Movies News
Social Look: అలియా అలా.. విష్ణుప్రియ ఇలా.. ‘రంగుల’ హొయలు భళా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు