Andhra News: అందుకే సీఎం జగన్ భాష మారింది: పయ్యావుల కేశవ్
హైదరాబాద్: వాస్తవ పరిస్థితులు.. ఊహలకు భిన్నంగా కనిపించే సరికి సీఎం జగన్ భాష మారిందని తెదేపా సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. తన అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకు భాషలో స్వరాన్ని పెంచుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో పయ్యావుల మీడియాతో మాట్లాడారు. సీఎంగా ఉన్న వ్యక్తి అలాంటి భాష మాట్లాడకూడదని హితవు పలికారు.
‘‘ప్రజలు అధికారం ఇచ్చి మూడేళ్లైంది.. ఆయన ఏం పీకారో చెప్పాలి. ప్రజల జీవితాల్లో వెలుగులు పీకడమే మీరు చేసింది. ఆ భాష మేం మాట్లాడే వాళ్లం కాదు. సీఎం మాట్లాడిన తీరుతోనే ఆ భాష మాట్లాడాల్సి వచ్చింది. మూడేళ్లలో ఒక్క పనైనా సక్రమంగా చేశారా? భాష మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని పీకే పరిస్థితి వస్తుంది. పీకేను పీకే ధైర్యం ఉందా జగన్‌ను ప్రశ్నిస్తున్నా. రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకుతారో చూద్దాం’’ అని పయ్యావుల కేశవ్ అన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Tamilnadu: తమిళనాడు మంత్రి కారుపై చెప్పు విసిరిన ఘటన.. భాజపా కార్యకర్తల అరెస్ట్
-
World News
Salman Rushdie: ఏంటీ సెక్యూరిటీ.. నేను అడిగానా..? అని గతంలో రష్దీ అనేవారు...
-
Movies News
kareena kapoor: వాళ్లే మా సినిమాను ట్రోల్ చేశారు..అందుకే ఇలా! కరీనా కపూర్
-
Sports News
Nitish Rana : నిరుడు సరిగా ఆడలేదు.. ఈసారి రాణిస్తే.. విస్మరించరుగా..!
-
General News
Telangana News: బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్: మంత్రి హరీశ్‌రావు
-
World News
Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అనూహ్య నిర్ణయం..
- Chennai: విమానంలో వచ్చిన ప్రయాణికుడి వద్ద కొండచిలువలు, తాబేళ్లు, కోతి!
- BJP: ఎన్నికల్లో పోటీ చేస్తా.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా రెడీ: జీవితా రాజశేఖర్
- MS Dhoni : దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో మెంటార్‌గా ధోనీ సేవలు ఈసారికి కష్టమే!
- Uddhav Thackeray: ‘త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం వల్ల దేశ భక్తులు కాలేరు’
- cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆర్ఆర్ఆర్ టీమ్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన గూగుల్.. ఏం చేసిందంటే?
- Yuan Wang 5: అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ.. చైనా నౌకకు శ్రీలంక మరోమారు అనుమతి