Published : 30/09/2021 13:00 IST

AP News: పవన్‌ ప్యాకేజీ వీరుడు.. ఏపీ మంత్రి విమర్శలు

శ్రీశైలం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్యాకేజీ వీరుడని.. ఆయనవి దిక్కుమాలిన మాటలని ఏపీ రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై బురదచల్లడం పవన్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. రుతుపవనాలు ముగిశాక రాష్ట్రంలోని రోడ్లకు మరమ్మతులు చేపడతామని మంత్రి చెప్పారు. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని