Chintamaneni Prabhakar: విశాఖలో చింతమనేని ప్రభాకర్‌ అరెస్టు

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పెట్రో..

Published : 30 Aug 2021 01:22 IST

విశాఖ: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ నర్సీపట్నంలో ప్రభాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లాకు తరలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని