
Updated : 24 Oct 2021 20:25 IST
Huzurabad By Election: నా గెలుపునెవరూ అడ్డుకోలేరు: ఈటల
హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ప్రజలను భయపెట్టి తెరాస ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ఈటల తెరాస అబద్ధాలను ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. వీణవంక మండలం వల్బాపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.