TS News: హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటలను అభినందించిన డీఎస్‌

హుజూరాబాద్‌ విజయం తర్వాత పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తోన్న భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజ్యసభ

Updated : 24 Sep 2022 15:32 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ విజయం తర్వాత పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలుస్తోన్న భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా.. హుజూరాబాద్‌ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన ఈటలను డీఎస్‌ అభినందించారు. డీఎస్‌తో పాటు నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌తో భేటీ అయిన ఈటల.. తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు