
Updated : 08 Nov 2021 16:09 IST
Ts News: ఈటలపై వేధింపు ప్రయత్నాలు సరికాదు: ఎమ్మెల్యే రఘునందన్‌రావు
హైదరాబాద్: భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వేధింపు ప్రయత్నాలు సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వ్యతిరేక ఫలితం రావడంతో ఈటలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. నిష్పక్షపాత సర్వే, విచారణకు సహకరిస్తానని ఈటల చెప్పారని రఘునందన్ పేర్కొన్నారు. ఇకపై ఈటల రాజేందర్ న్యాయక్షేత్రంలో పోరాడుతారని వెల్లడించారు.
ఇవీ చదవండి
Tags :