
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కుమార్తె
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరాస మరో అభ్యర్థిని ప్రకటించింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ స్థానానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవిని తెరాస అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. వాణీదేవి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసిన తెరాస.. తాజాగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌కు వాణీదేవిని ఎంపిక చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి చిన్నారెడ్డి, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రాములు నాయక్‌ను ఖరారు చేసింది. ఇప్పటికే వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎల్లుండితో నామినేషన్ల గడువు ముగియనుంది. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ వాటిని ఒకేలా స్వీకరిస్తారు : కరణ్ జోహార్
-
Politics News
Maharashtra: శిందే వర్గానికి 13.. భాజపాకు 25..!
-
General News
Assam: సినిమాటిక్ స్టైల్లో విద్యార్థినికి ప్రపోజ్ చేసి.. ఉద్యోగం కోల్పోయాడు!
-
Sports News
India vs England: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
-
Technology News
Google Chrome: క్రోమ్ యూజర్లకు జీరో-డే ముప్పు.. బ్రౌజర్‌ను అప్డేట్ చేశారా?
-
World News
Monkeypox: 59 దేశాలకు పాకిన మంకీపాక్స్.. కేసులెన్నంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?