Ayodhya Ram Mandir: రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్ల విరాళాలు..

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి రూ.3,400 కోట్లు విరాళాలు వచ్చినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు గురువారం తెలిపింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతల నుంచి ఈ విరాళాలు వచ్చినట్లు ప్రకటించింది. కనిష్టంగా రూ. 10 నుంచి గరిష్ఠంగా కోటి రూపాయల వరకు విరాళాలు ఇచ్చారని వెల్లడించింది. 2024 జనవరి నాటికి ఆలయ గర్భగుడి సిద్ధమవుతుందని తెలిపింది.

Updated : 02 Jul 2022 09:43 IST

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని