Private jobs: ప్రైవేటులో భారీగా వేతనాలు..టాప్‌ 10 ఉద్యోగాలివే!

కొవిడ్‌ దెబ్బ నుంచి చాలా రంగాలు కోలుకుంటున్నాయి. పలు ప్రైవేటు పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఉద్యోగాలు, వేతనాలిస్తూ ఆకర్షిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో తీసుకున్న పలు కీలక

Updated : 15 Jun 2022 08:33 IST

కొవిడ్‌ అనంతర పరిస్థితిపై ‘ర్యాండ్‌స్టాడ్‌’ నివేదిక

ఈనాడు-చెన్నై: కొవిడ్‌ దెబ్బ నుంచి చాలా రంగాలు కోలుకుంటున్నాయి. పలు ప్రైవేటు పరిశ్రమలు, కార్పొరేట్‌ సంస్థలు భారీగా ఉద్యోగాలు, వేతనాలిస్తూ ఆకర్షిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలతో దేశంలో కీలక మార్పులు సాధ్యమైనట్లు ప్రఖ్యాత ఉద్యోగ కల్పన సంస్థ ‘ర్యాండ్‌స్టాడ్‌ ఇండియా’ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ఉద్యోగుల వేతనాల తీరుపై తాజాగా ‘ది ర్యాండ్‌స్టాడ్‌ శాలరీ ట్రెండ్స్‌ రిపోర్ట్‌-2021’ని విడుదల చేసింది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం నిరుద్యోగ రేటు గతేడాది సెప్టెంబరుకు 6.9 శాతం తగ్గినట్టు నివేదిక చెప్పింది. భవిష్యత్తులో ఉద్యోగాలు పెరిగే అవకాశాలున్నాయనడానికి ఇదో కీలక పరిణామమని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని