ద.కొరియాపై దాడికి ఆయుధాలు మోహరిస్తున్న కిమ్?
ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద.కొరియా సరిహద్దు వెంబడి ఉ.కొరియా స్వల్పశ్రేణి అణ్వాయుధాలను మోహరించేందుకు ప్రణాళికలు
సియోల్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య పరిస్థితులు మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద.కొరియా సరిహద్దు వెంబడి ఉ.కొరియా స్వల్పశ్రేణి అణ్వాయుధాలను మోహరించేందుకు ప్రణాళికలు రచించినట్లు వెలువడుతున్న విశ్లేషణలే అందుకు కారణం. ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ సైనిక ఉన్నతాధికారులతో తాజాగా కీలక సమావేశం నిర్వహించారు. సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సిబ్బందికి కొన్ని అదనపు బాధ్యతలు అప్పగించాలని అందులో నిర్ణయించారు. కొరియా ద్వీపకల్పం తూర్పు తీరానికి సంబంధించిన ఓ పెద్ద పటం కూడా సమావేశంలో కనిపించింది. ఈ పరిణామాలన్నీ ద.కొరియాపై దాడి చేసేందుకు వీలుగా సరిహద్దుల్లో స్వల్పశ్రేణి వ్యూహాత్మక క్షిపణులను మోహరించే ప్రణాళికలకు సంకేతాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
ఎంఎఫ్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్‌రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట