భారత్‌లో తొలిసారి కనిపించిన 4 ప్రవాళ జాతులు

అజూక్సాంథలేట్‌ రకానికి చెందిన ట్రంకేటోఫ్లాబెల్లమ్‌ క్రాసమ్‌, టి.ఇంక్రస్టేటమ్‌, టి.అక్యులేటమ్‌, టి.ఇర్రెగ్యులేర్‌ అనే నాలుగు ప్రవాళ (కోరల్‌) జాతులు భారత్‌లో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్‌

Published : 24 Jun 2022 06:03 IST

దిల్లీ: అజూక్సాంథలేట్‌ రకానికి చెందిన ట్రంకేటోఫ్లాబెల్లమ్‌ క్రాసమ్‌, టి.ఇంక్రస్టేటమ్‌, టి.అక్యులేటమ్‌, టి.ఇర్రెగ్యులేర్‌ అనే నాలుగు ప్రవాళ (కోరల్‌) జాతులు భారత్‌లో తొలిసారిగా బయటపడ్డాయి. అండమాన్‌ నికోబార్‌ దీవుల జలాల్లో అవి కనిపించినట్లు జువలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జడ్‌ఎస్‌ఐ) పరిశోధకులు తెలిపారు. ఇవన్నీ ఫ్లాబెల్లీడే తరగతికి చెందినవని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని