ఆత్మరక్షణ కోసం తుపాకులను తీసుకెళ్లొచ్చు

అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా కీలక చట్టం చేయాలని బైడెన్‌ సర్కారు ప్రయత్నిస్తున్న వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దేశంలో తుపాకీ హక్కులను న్యాయస్థానం పొడిగించింది. ఆత్మరక్షణ కోసం

Published : 24 Jun 2022 06:03 IST

 అమెరికా సుప్రీంకోర్టు స్పష్టీకరణ

వాషింగ్టన్‌: అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా కీలక చట్టం చేయాలని బైడెన్‌ సర్కారు ప్రయత్నిస్తున్న వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమ దేశంలో తుపాకీ హక్కులను న్యాయస్థానం పొడిగించింది. ఆత్మరక్షణ కోసం అమెరికన్లు తమ వెంట తుపాకులను తీసుకెళ్లొచ్చని గురువారం స్పష్టం చేసింది. ఈ పరిణామంపై దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని