జర్మనీలో వేడినీళ్ల సరఫరా!

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్ప్రీ నదీ తీరాన నిర్మించిన అతిపెద్ద థర్మల్‌ ట్యాంకు ఇది. దీని ఎత్తు 45 మీటర్లు. ఇందులో 5.60 కోట్ల లీటర్ల వేడినీళ్లను నిల్వ చేయవచ్చు. ఇందులోని నీటిని సౌర, పవన విద్యుత్తు ద్వారా వేడిచేసి, పలు ప్రాంతాలకు సరఫరా

Published : 01 Jul 2022 06:34 IST

 అతిపెద్ద థర్మల్‌ ట్యాంకు నిర్మాణం

జర్మనీ రాజధాని బెర్లిన్‌లో స్ప్రీ నదీ తీరాన నిర్మించిన అతిపెద్ద థర్మల్‌ ట్యాంకు ఇది. దీని ఎత్తు 45 మీటర్లు. ఇందులో 5.60 కోట్ల లీటర్ల వేడినీళ్లను నిల్వ చేయవచ్చు. ఇందులోని నీటిని సౌర, పవన విద్యుత్తు ద్వారా వేడిచేసి, పలు ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మంచినీరు గడ్డ కడుతుండటంతో ఈ ట్యాంకు నిర్మాణం తలపెట్టారు. ఉక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి గ్యాస్‌ సరఫరా నిలిచిపోయినా, బెర్లిన్‌ వాసులకు వేడినీటి సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందని దీని నిర్మాణ సంస్థ వాటెన్‌ఫాల్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని