అగ్నిపథ్‌కు 7.5 లక్షల దరఖాస్తులు

దేశంలో ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకానికి సంబంధించి భారత వాయుసేన (ఐఏఎఫ్‌)లో నియామకానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 7.5 లక్షల దరఖాస్తులు అందినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది.

Published : 06 Jul 2022 06:04 IST

దిల్లీ: దేశంలో ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’ పథకానికి సంబంధించి భారత వాయుసేన (ఐఏఎఫ్‌)లో నియామకానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం 7.5 లక్షల దరఖాస్తులు అందినట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. ఈమేరకు జూన్‌ 24న ప్రారంభమైన నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ‘‘గతంలో వాయుసేనకు సంబంధించి ఏదైనా ఒక నియామక ప్రక్రియలో వచ్చిన అత్యధిక దరఖాస్తుల సంఖ్య 6,31,528. ఈసారి 7,49,899 దరఖాస్తులు అందాయి’’ అని ఐఏఎఫ్‌ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని