Omicron: బూస్టర్‌ డోసుతో ఒమిక్రాన్‌ నుంచి సమర్థ రక్షణ

కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన 

Updated : 21 Jan 2022 10:19 IST

‘లాన్సెట్‌’ అధ్యయనంలో వెల్లడి 

లండన్‌: కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసు వల్ల ఒమిక్రాన్‌ నుంచి సమర్థమైన యాంటీబాడీ రక్షణ లభిస్తోందని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌’లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. టీకా రెండు డోసులు వేసుకున్న వారితో పోలిస్తే మూడు డోసులు వేసుకున్న వారిలో 2.5 రెట్లు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని