Sonu Sood: సోనూసూద్ చొరవతో.. చౌముఖికి కొత్త జీవితం
బిహార్‌కు చెందిన చౌముఖి కుమారి అనే చిన్నారి.. నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన చిన్నారి నటుడు సోనూసూద్ సహకారంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. చిన్నారికి చికిత్స అందించే ఆర్థిక స్తోమత లేక ఆమె తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు
బిహార్‌కు చెందిన చౌముఖి కుమారి అనే చిన్నారి.. నాలుగు కాళ్లు, చేతులతో జన్మించిన చిన్నారి నటుడు సోనూసూద్ సహకారంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. చిన్నారికి చికిత్స అందించే ఆర్థిక స్తోమత లేక ఆమె తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడ్డారు. వైద్యానికి సహాయం చేసేందుకు ఎవరైనా ముందుకు రావాలని తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనూసూద్.. నేనున్నానంటూ ముందుకొచ్చారు. పాపను కలిసిన సోనూ.. శస్త్రచికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. సోనూసూద్ చొరవతో ఆ బాలికకు ఇటీవల ముంబయిలో నిర్వహించిన శస్త్రచిక్సిత విజయవంతమైంది. ప్రస్తుతం ఆ బాలిక కొత్త జీవితాన్ని ఆరంభించింది. తమ బిడ్డ వైద్యానికి సహాయం చేసిన సోనూసూద్ తమకు దేవుడు అని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!