Published : 06 Sep 2021 01:16 IST

INDvsENG: భారత్‌ రెండో ఇన్నింగ్స్‌... టీమ్‌ఇండియా వికెట్లు పడిందిలా

లండన్‌: ఓవల్‌ టెస్టులో భారత్‌ పట్టు బిగించింది. ఇంగ్లాండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 191 పరుగులకు కుప్పకూలగా.. ఇంగ్లాండ్‌ 290 పరుగులు చేసింది. 99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ఆడిన భారత్‌ 466 పరుగులు చేసి ఆలౌటైంది. టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఎలా ఔటయ్యారో ఈ వీడియోల్లో చూసేయండి..

అండర్సన్‌ బుట్టలో రాహుల్‌ పడ్డాడిలా...

కొత్త బంతి రాగానే... రోహిత్‌ ఔట్‌

వోక్స్‌ వచ్చాడు... జడేజా వెళ్లాడు

మొయిన్‌ మాయ.. కోహ్లీ ఔట్‌

అర్ధశతక శార్దూల్‌ను పడగొట్టిన రూట్‌

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని