క్వాలిఫయిర్‌-2: బ్యాటింగ్‌ ఎంచుకున్న దిల్లీ

టీ20 లీగ్‌లో కీలకమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌ బెర్తు కోసం క్వాలిఫయిర్‌-2లో అబుదాబి వేదికగా దిల్లీ×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

Published : 08 Nov 2020 19:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 లీగ్‌లో కీలకమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్‌ బెర్తు కోసం క్వాలిఫయిర్‌-2లో అబుదాబి వేదికగా దిల్లీ×హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. చివరి ఆరు మ్యాచ్‌ల్లో దిల్లీ అయిదు పరాజయాలు చవిచూడగా, వార్నర్‌ సేన ఆడిన ఆఖరి నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో లీగ్‌ దశలో దిల్లీతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌దే పైచేయి.

జట్ల వివరాలు
హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్), శ్రీవాత్సవ్ గోస్వామి, మనీష్‌ పాండే, కేన్ విలియమ్సన్‌, ప్రియమ్‌ గార్గ్‌, జేసన్ హోల్డర్‌, అబ్దుల్ సమద్, రషీద్‌ ఖాన్, షాబాజ్‌ నదీమ్‌, నటరాజన్‌, సందీప్ శర్మ

దిల్లీ: శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, మార్కస్‌ స్టాయినిస్‌, షిమ్రాన్ హెట్‌మైయర్‌, అక్షర్‌ పటేల్, ప్రవీణ్‌ దూబె, రవిచంద్రన్‌ అశ్విన్, రబాడ, నోర్జె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని