Published : 22 Sep 2020 20:24 IST

సూపర్‌ ఫామ్‌లో డుప్లెసిస్‌.. 

                                                       

అబుదాబి : దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు మాజీ సారథి, చెన్నై జట్టు సభ్యుడు డుప్లెసిస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నట్లు ఆ జట్టు సభ్యులు చెబుతున్నారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా వాళ్లు ఈ వాఖ్య చేశారు. మెగా ఈవెంట్‌ తొలి మ్యాచ్‌లో ముంబయితో తలపడిన చెన్నై జట్టు విజయం సాధించింది.  రాయుడు, డుప్లెసిస్‌ సమయోచితంగా ఆడి మ్యాచ్‌ను గెలిపించారు. ఈ మ్యాచ్‌లో 44 బంతులకు 58 పరుగులు చేయటంతో పాటు ఫీల్డింగ్‌ చేసే సమయంలో బౌండరీ లైన్‌ వద్ద మూడు అద్భుతమైన క్యాచ్‌లను అందుకున్నారు డుప్లెసిస్‌. 2012 నుంచి చెన్నై తరఫున ఆడుతున్న ఈ ఆటగాడు కెరీర్ బెస్ట్‌ ఫామ్‌లో ఉన్నట్లు జట్టు సభ్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం చెన్నై, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.

 

 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్