ఫైనల్: బౌలింగ్‌ ఎంచుకున్న హర్మన్‌ప్రీత్‌

మహిళల ధనాధన్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌×ట్రయల్‌బ్లేజర్స్‌ జట్లు తలపడతున్నాయి. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌..

Updated : 09 Nov 2020 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహిళల ధనాధన్‌లో తుది సమరానికి రంగం సిద్ధమైంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌×ట్రయల్‌బ్లేజర్స్‌ జట్లు తలపడతున్నాయి. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సూపర్‌నోవాస్‌ వరుసగా మూడో టైటిల్‌పై కన్నేయగా, బ్లేజర్స్‌ తొలి ట్రోఫీ కోసం పట్టుదలతో బరిలోకి దిగుతోంది. సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్‌ నేతృత్వం వహిస్తుండగా, ట్రయల్‌బ్లేజర్స్‌కు స్మృతి మంధాన కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తిస్తుంది.

జట్ల వివరాలు

సూపర్‌నోవాస్‌: ఛామరి, జెమిమా, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), శశికల, అనూజ, పూజ, రాధ, తానియా భాటియా, షకీరా, అయబోంగా, పూనమ్‌

ట్రయల్‌బ్లేజర్స్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), డాటిన్‌, రిచా, నుజాత పర్వీన్‌, దీప్తి శర్మ, నట్టాకన్‌, హర్లీన్, జులన్‌ గోస్వామి, సోఫియా, సాల్మ, రాజేశ్వరి

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts