13 పరుగుల చేరువలో భారత్

బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ విజయానికి చేరువైంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి విజయం దిశగా సాగుతోంది. కెప్టెన్‌ అజింక్య రహానె(19)...

Updated : 29 Dec 2020 09:12 IST

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ విజయానికి చేరువైంది. 70 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి విజయం దిశగా సాగుతోంది. కెప్టెన్‌ అజింక్య రహానె(19), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(30) క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు 57/2తో నిలిచింది. ఇంకో 13 పరుగులు సాధిస్తే రెండో టెస్టు టీమ్‌ఇండియాదే.

ఇవీ చదవండి..
భారత్‌ గెలవాలంటే 70 కొట్టాలి
ఈ దశాబ్దం కోహ్లిదే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని