Tokyo Olympics: అమూల్ ‘ఒలింపిక్స్’ కార్టూన్లను చూశారా!
అమూల్ పాలు ఎంత ఫేమసో.. ప్రస్తుత సామాజిక అంశాలపై ఆ సంస్థ రూపొందించే కార్టూన్లు కూడా అంతే ఫేమస్. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వారు పతకాలు సాధించిన వేళ క్రీడాకారులపై దేశంలోని ప్రజలంతా ప్రశంసల వర్షం
ఇంటర్నెట్ డెస్క్: అమూల్ పాల ఉత్పత్తులు ఎంత ఫేమసో.. ప్రస్తుత సామాజిక అంశాలపై ఆ సంస్థ రూపొందించే కార్టూన్లు కూడా అంతే ఫేమస్. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వారు పతకాలు సాధించిన వేళ క్రీడాకారులపై దేశంలోని ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపించారు. అమూల్ కూడా ఒలింపిక్స్ క్రీడాకారుల్ని అభినందిస్తూ తనదైన స్టైల్‌లో కార్టూన్లు రూపొందించి సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. ఒలింపిక్స్ ప్రారంభంలో అథ్లెట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పడం దగ్గర నుంచి.. ఒలింపిక్స్ ముగింపునకు ముందు రోజు నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచే వరకు వివిధ సందర్భాల్లో అమూల్ రూపొందించిన కార్టూన్లను మీరూ చూసేయండి..!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: రద్దైన నోట్లపై కేంద్రాన్ని సంప్రదించండి.. పిటిషనర్లకు సుప్రీం సూచన
-
World News
Russia: ఐఫోన్లను పడేయండి.. అధికారులకు రష్యా అధ్యక్ష భవనం ఆదేశాలు
-
World News
Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్‌గా ఐదేళ్ల జీతం!
-
Movies News
Rashmika: బాబోయ్.. ‘సామి సామి’ స్టెప్ ఇక వేయలేను..: రష్మిక
-
Sports News
IND vs PAK: మోదీజీ.. భారత్- పాక్ మధ్య మ్యాచ్‌లు జరిగేలా చూడండి: షాహిది అఫ్రిది
-
India News
Mehul Choksi: మెహుల్ ఛోక్సీ రెడ్‌కార్నర్ నోటీసు రద్దుపై సీబీఐ అప్పీల్..