HCA: అజహరుద్దీన్‌పై వేటు!

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై  అపెక్స్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలపై  ఈ నెల 2న అజర్‌కు అపెక్స్‌ కౌన్సిల్‌ షోకాజు

Updated : 17 Jun 2021 07:48 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై అపెక్స్‌ కౌన్సిల్‌ వేటు వేసింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉండటం, హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారనే అభియోగాలపై ఈ నెల 2న అజర్‌కు అపెక్స్‌ కౌన్సిల్‌ షోకాజు నోటీసులు జారీ చేసింది. అజహరుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉన్నందున అతడి హెచ్‌సీఏ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ అపెక్స్‌ కౌన్సిల్‌ ప్రకటన విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని