Updated : 27 Nov 2021 07:15 IST

Tim Paine: క్రికెట్‌కు పైన్‌ నిరవధిక విరామం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్టుకు దూరం కానున్నాడు. మానసిక ఆరోగ్యం దృష్ట్యా క్రికెట్‌ నుంచి నిరవధిక విరామం తీసుకోనున్నాడు. ‘‘కొంతకాలం క్రికెట్‌కు దూరంగా ఉంటాను’’ అని పైన్‌ తమకు సమాచారం అందించినట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) శుక్రవారం తెలిపింది. 2017లో తోటి మహిళా ఉద్యోగికి అసభ్యకర సందేశాలు పంపిన వ్యవహారం వెలుగులోకి రావడంతో గతవారం పైన్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని