Updated : 19 Mar 2022 06:13 IST

INDW vs AUSW: మహిళల ప్రపంచకప్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఆక్లాండ్‌: ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. నిలకడలేమి సమస్య ఇబ్బంది పడుతున్న మిథాలీసేనకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సెమీస్‌ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. భారత్‌ ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో  రెండు విజయాలు, రెండు ఓటములతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని