Guinness Records: గంటలో 3,182 పుషప్స్‌.. గిన్నిస్‌ రికార్డు చూడండి

ఆస్ట్రేలియన్‌ అథ్లెట్‌ డానియల్‌ స్కాలీ కొత్త గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించాడు. గంటలో 3,182 పుషప్స్‌ చేసి పాత రికార్డును 3,054 బద్దలు కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు యూట్యూబ్‌లో పంచుకున్నారు. కాగా, స్కాలీ ఇంతకుముందు

Published : 19 Jun 2022 08:01 IST

(Photo: Guinness World Records Twitter Video Screenshot)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియన్‌ అథ్లెట్‌ డానియల్‌ స్కాలీ కొత్త గిన్నిస్‌ బుక్‌ రికార్డు సృష్టించాడు. గంటలో 3,182 పుషప్స్‌ చేసి పాత రికార్డును 3,054 బద్దలు కొట్టాడు. అందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ నిర్వాహకులు యూట్యూబ్‌లో పంచుకున్నారు. కాగా, స్కాలీ ఇంతకుముందు కూడా మరో రికార్డు నెలకొల్పాడు. పురుషుల అబ్డామినల్‌ ప్లాంక్‌ పొజిషన్‌లో ఏకంగా 9 గంటల 30 నిమిషాల 01 సెకన్ల పాటు ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని