Chess : సముద్ర గర్భంలో చెస్‌

చెస్‌కు ఆదరణ పెంచడంతో పాటు మరింత విస్తృత ప్రచారం కల్పించడం కోసం చెస్‌ ఒలింపియాడ్‌ నిర్వాహకులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సముద్ర గర్భంలో స్కూబా డైవర్లు చదరంగం ఆడడం ప్రత్యేకత సంతరించుకుంది.

Updated : 02 Aug 2022 07:30 IST

సైదాపేట(చెన్నై), న్యూస్‌టుడే: చెస్‌కు ఆదరణ పెంచడంతో పాటు మరింత విస్తృత ప్రచారం కల్పించడం కోసం చెస్‌ ఒలింపియాడ్‌ నిర్వాహకులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సముద్ర గర్భంలో స్కూబా డైవర్లు చదరంగం ఆడడం ప్రత్యేకత సంతరించుకుంది. అందులో ఒకరు ఒలింపియాడ్‌ మస్కటైన ‘తంబి’ వేషధారణలో కనిపించడం మరో విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని