Published : 07/12/2021 02:11 IST

IND vs SA: టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన తాజా  షెడ్యూలిదే.!

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా పర్యటనకు సంబంధించిన తాజా షెడ్యూల్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డ్‌ (సీఎస్‌ఏ) విడుదల చేసింది. తొలుత ఖరారు చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. డిసెంబరు 17 నుంచి తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో టీమ్‌ఇండియా పర్యటన కాస్త ఆలస్యమయింది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబరు 26 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమ్ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 సిరీస్‌పై నిర్ణయాన్ని తర్వాత వెల్లడిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

దక్షిణాఫ్రికా ప్రకటించిన తాజా షెడ్యూలిదే..

తొలి టెస్టు  డిసెంబరు 26 - 30 వరకు  సెంచూరియన్‌

రెండో టెస్టు  జనవరి 03 - 07 వరకు  జొహన్నెస్‌ బర్గ్‌

మూడో టెస్టు  జనవరి 11 - 15 వరకు  కేప్‌ టౌన్‌

తొలి వన్డే  జనవరి 19న  పార్ల్‌

రెండో వన్డే  జనవరి 21న పార్ల్‌

మూడో వన్డే  జనవరి 23న కేప్‌ టౌన్‌

Read latest Sports News and Telugu News


Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని