CWG 2022: 75 ఏళ్ల వయసులో పసిడి.. ప్రపంచ రికార్డు బద్దలు..!
కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు సరికొత్త రికార్డు నమోదైంది. స్కాట్లాండ్కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్లో బంగారు పతకం సాధించి, 75 ఏళ్ల వయసులో రికార్డు సృష్టించాడు. ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్ ఫైనల్లో మెలనీ ఇన్నెస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. దీంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. మెలానీ ఇన్నెస్, జార్జ్ మిల్లర్, రాబర్ట్ బార్, సారా జేన్ ఎవింగ్ (పారా మిక్స్డ్ పెయిర్స్ B2/B3) జట్టు 16-9 తేడాతో వేల్స్‌ను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది.
ఈ ఈవెంట్లో స్కాట్లాండ్ జట్టు గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అయితే, ఈ కామన్వెల్త్ క్రీడల్లోనే బుధవారం స్కాట్లాండ్కు చెందిన 72 ఏళ్ల రోజ్మేరీ లెంటన్ పారా లాన్ బౌల్స్ మహిళల విభాగంలో పసిడి నెగ్గి.. కామన్వెల్త్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన అతిపెద్ద వయసు గల వ్యక్తిగా రికార్డు సృష్టించింది. అయితే, ఇప్పుడు అదే దేశానికి చెందిన జార్జ్ మిల్లర్ ఆమె రికార్డు బద్దలు కొట్టడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
Cricket News: ఐపీఎల్ వేలంలో అతడు హాట్‌కేక్... ధోనీ నడిపిన కార్ నంబర్ 0007.. రింకుపై ఆ ముద్ర వద్దన్న నెహ్రా!
-
Gautam Gambhir: రోహిత్ అలా చెప్పాల్సింది కాదు..: గంభీర్
ఎలాంటి విషయమైనా సూటిగా చెప్పడం టీమ్ఇండియా (Team India) మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్‌కు అలవాటు. ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా రోహిత్ శర్మ (Rohit Sharma) చేసిన వ్యాఖ్యలపైనా.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కోచ్‌గా కొనసాగించాలనే నిర్ణయంపై గంభీర్ స్పందించాడు. -
BCCI: వీడిన ఉత్కంఠ.. భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపు
భారత్ ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను (Rahul Dravid) కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. -
IND vs SA: దక్షిణాఫ్రికా పర్యటన.. ‘రో-కో’ జోడీ అన్ని సిరీస్‌లకు అందుబాటులో ఉండదా..?
భారత స్టార్ ద్వయం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli - Rohit Sharma) ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనూ ఆడటం లేదు. దాదాపు నెల రోజులపాటు ఉండే దక్షిణాఫ్రికా పర్యటనకూ వీరిద్దరూ ఆలస్యంగా జట్టుతోపాటు చేరే అవకాశం ఉంది. -
Suryakumar: 222 పరుగుల టార్గెట్‌ను కాపాడేందుకు మా ప్లాన్ అదే.. కానీ విఫలమైంది: సూర్యకుమార్
మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను భారత్ నుంచి లాగేసుకున్నాడు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్-ఆసీస్ (IND vs AUS) జట్లు 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. -
BCCI-Dravid: రాహుల్.. అప్పటి వరకు కోచ్‌గా కొనసాగు.. బీసీసీఐ మరో ప్రతిపాదన
రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రధాన కోచ్‌గా కొనసాగుతాడా? లేదా..? అనే ఉత్కంఠ భారత క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మిస్టర్ డిపెండబుల్‌కు బీసీసీఐ ఆఫర్లు ఇస్తూనే ఉన్నా అతడు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. -
Jasprit Bumrah: బుమ్రా ‘మౌనం’ ఎందుకు?
బుమ్రా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కలకలం రేపింది. అతడు ముంబయి ఇండియన్స్‌ను వీడనున్నాడనే ఊహాగానాలు చెలరేగాయి. ‘‘కొన్నిసార్లు మౌనంగా ఉండడమే సరైన జవాబు’’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బుమ్రా పెట్టిన పోస్ట్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. -
IND Vs AUS: మ్యాచ్‌లో ఓ మలుపు.. ఇషాన్ కిషన్ తప్పిదమే ఆసీస్‌కు కలిసొచ్చింది!
వికెట్‌కీపర్ ఇషాన్‌కిషన్ చేసిన ఓ తప్పిదం ఆసీస్‌కు కలిసొచ్చింది. ఆ జట్టు 9 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన సమయంలో.. అక్షర్ పటేల్ వేసిన 19వ ఓవర్లో నాలుగో బంతిని మాథ్యూ వేడ్ కాస్త ముందుకు వచ్చి ఆడబోయాడు. -
IND vs AUS: మ్యాక్స్‌వెల్ ముంచేశాడు
ప్చ్.. పొట్టి సిరీస్‌లో భారత్‌కు తొలి పరాజయం. కొండంత స్కోరు చేసినా ఫలితం లేకపోయింది. రుతురాజ్ మెరుపు శతకం వృథా! సీనియర్లు లేని భారత బౌలింగ్ పరిమితులను ఎత్తిచూపుతూ మ్యాక్స్‌వెల్ విధ్వంసక బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డ వేళ.. మూడో టీ20లో గెలిచిన ఆస్ట్రేలియా, సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. -
ruturaj gaikwad: అదే రోజు.. అదే బాదుడు
నవంబరు 28.. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు రుతురాజ్ ప్రపంచ రికార్డుతో చెలరేగాడు. విజయ్‌హజారె టోర్నమెంట్లో మహారాష్ట్రకు ఆడుతూ ఉత్తర్ప్రదేశ్పై 159 బంతుల్లోనే 220 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇందులో 16 సిక్స్‌లు, 10 ఫోర్లు ఉన్నాయి. -
ముకేశ్‌కు పెళ్లి కళ
భారత పేసర్ ముకేశ్ కుమార్ పెళ్లి కొడుకయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఆడని అతడు గోరఖ్‌పుర్‌లో తన వివాహ వేడుక కోసం బీసీసీఐ అనుమతి తీసుకుని వెళ్లాడు. -
టీ20 ప్రపంచకప్‌కు నమీబియా
2024 టీ20 ప్రపంచకప్‌కు నమీబియా అర్హత సాధించింది. ఆఫ్రికా తరఫున పొట్టి కప్పు బెర్తు సంపాదించిన తొలి జట్టుగా నమీబియా నిలిచింది. మంగళవారం నమీబియా 58 పరుగుల ఆధిక్యంతో టాంజానియాపై విజయం సాధించింది. -
ఆసీస్ జట్టులో అనేక మార్పులు
భారత్‌తో టీ20 సిరీస్‌లో ఆడుతోన్న ఆస్ట్రేలియా జట్టులో అనేక మార్పులు జరిగాయి. చివరి రెండు మ్యాచ్‌లకు ముందు దాదాపు సగం ఆసీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోనుంది. వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ మాత్రమే మిగిలిన రెండు టీ20ల కోసం భారత్‌లో ఉంటాడు. -
రాణించిన హసన్జాయ్
హసన్జాయ్ (86; 166 బంతుల్లో 11×4) రాణించడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో బంగ్లా మొదటిరోజు ఆఖరికి తొలి ఇన్నింగ్స్‌లో 310/9 స్కోరు చేసింది. తైజుల్ (8), షోరిఫుల్ (13) క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాను హసన్ జాయ్ నడిపించాడు. -
అమ్మాయిలకు పరీక్ష
భారత మహిళల ‘ఏ’ జట్టుకు పరీక్ష. బుధవారం ఆరంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. మిన్ను మణి సారథ్యంలోని టీమ్ఇండియాలో ప్రతిభావంతులకు కొదువ లేదు. తెలుగమ్మాయిలు జి.త్రిష, బారెడ్డి అనూషలకు సత్తా చాటేందుకు ఇదే మంచి అవకాశం. -
త్వరలోనే డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు
-
అదనపు పరిహారానికి పీసీబీ డిమాండ్
తమకు అదనపు పరిహారం చెల్లించాలంటూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)ను పీసీబీ డిమాండ్ చేస్తోంది. ఆసియా కప్ సమయంలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు గాను అదనపు పరిహారం ఇవ్వాలని కోరుతోంది. -
ఐపీఎల్ ఆడాలని ఉంది
ఐపీఎల్లో ఆడాలని ఉందని పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి ఆటగాడు ఐపీఎల్‌కు రావాలని అనుకుంటారు. నేను కూడా అందుకు మినహాయింపు కాదు. ఎందుకంటే ప్రపంచంలోనే ఇది పెద్ద లీగ్. భవిష్యత్‌లో అవకాశం వస్తే కచ్చితంగా ఆడతా’’ అని హసన్ అలీ చెప్పాడు. -
కోచ్‌గా ద్రవిడే..!
టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? -
Kapil Dev: ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు
ఎక్కువ ఆశలు పెట్టుకోవడం చేటు చేస్తుందని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. అభిమానులు అధిక ఒత్తిడి తెచ్చుకోవద్దని.. క్రికెట్‌ను ఒక క్రీడగా మాత్రమే పరిగణించాలని సూచించాడు. ‘‘ఎక్కువ ఆశలు పెట్టుకుంటే హృదయాలు ముక్కలవుతాయి.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్