IPL 2021: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ క్యాపిటల్స్
పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మరి కొద్ది సేపట్లో తలపడనున్నాయి. 18 పాయింట్లతో కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి మరింత
ఇంటర్నెట్ డెస్క్: పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), దిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. 18 పాయింట్లతో కొనసాగుతున్న ఈ రెండు జట్లు ఈ మ్యాచ్లో విజయం సాధించి మరింత ఆధిపత్యం చలాయించాలని ఆశిస్తున్నాయి. టాస్ గెలిచిన దిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుని.. చెన్నైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ రెండు మేటి జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), షిమ్రోన్ హెట్మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, అవేశ్ ఖాన్, రిపాల్ పటేల్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జోష్ హేజిల్ వుడ్, దీపక్ చాహర్, డ్వేన్ బ్రావో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!