టెస్టుల్లో 100 సిక్సర్లు..అరుదైన క్లబ్లో బెన్ స్టోక్స్
టీ20, వన్డే క్రికెట్లో బ్యాటర్లు తరచుగా సిక్సర్లు బాదేస్తుంటారు. అయితే టెస్టు మ్యాచ్‌లో చాలా అరుదుగా సిక్సర్లు చూస్తూంటాం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లు బ్రెండన్ మెక్కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్
ఇంతకముందు ఇద్దరు మాత్రమే..
ఇంటర్నెట్ డెస్క్: టీ20, వన్డే క్రికెట్లో బ్యాటర్లు తరచుగా సిక్సర్లు బాదేస్తుంటారు. అయితే టెస్టు మ్యాచ్‌లో చాలా అరుదుగా సిక్సర్లు చూస్తుంటాం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్లో విధ్వంసకర బ్యాటర్లు బ్రెండన్ మెక్కల్లమ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ మాత్రమే ఈ ఫార్మాట్లో 100 సిక్సర్లు కొట్టారు. తాజాగా హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో సౌథీ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి ఈ అరుదైన క్లబ్లో ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ చేరాడు. టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నిలిచిన స్టోక్స్ త్వరలోనే మెక్కల్లమ్ అత్యధిక సిక్సర్ల (107) రికార్డును అధిగమించేలా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మెక్‌కల్లమే కావడం విశేషం. వీరేంద్ర సెహ్వాగ్ 180 ఇన్నింగ్స్‌ల్లో 91 సిక్సర్లు బాది మన దేశం తరఫున టాప్‌లో ఉన్నాడు.
టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాటర్లు వీరే..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. -
IPL 2024: గిల్ కెప్టెన్‌గా సక్సెస్ అవుతాడు.. మేం అండగా ఉంటాం: గ్యారీ కిర్‌స్టెన్
కొత్త సారథి నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ ఈసారి ఐపీఎల్ (IPL 2024) బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీలోని ముంబయి ఇండియన్స్‌తో తలపడనుండటం గమనార్హం. గత రెండు సీజన్లలో హార్దిక్ గుజరాత్‌ను నడిపించిన సంగతి తెలిసిందే. -
Mohammad Kaif: వాళ్లిద్దరి జోక్యం వల్లే భారత్ ఓటమి
పిచ్ విషయంలో కెప్టెన్ రోహిత్‌శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ జోక్యమే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమికి కారణమని టీమ్ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. -
బెంగళూరుకు ఓ కప్పు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. ఆల్‌రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. -
బెంగ తీరింది
ఈ సాలా కప్ నమదే! అవును.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధించింది. కల లాంటి కప్‌ను దక్కించుకుంది. -
ఈసారి తేలిక కాదు!
ఐపీఎల్లో గుజరాత్ అరంగేట్రమే పెను సంచలనం. లఖ్‌నవూతో పాటు 2022లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్టు.. తొలి సీజన్లోనే విజేతగా నిలిచి ఔరా అనిపించింది. -
5 రోజుల్లో తిరిగొస్తానని చెప్పా
నిరుడు ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నుంచి గాయం కారణంగా అర్ధంతరంగా వైదొలిగిన భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. అప్పుడు అయిదు రోజుల్లోనే జట్టులోకి తిరిగొస్తానని టీమ్ఇండియా మేనేజ్మెంట్కు మాటిచ్చాడట. -
స్వదేశానికి కోహ్లి
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్వదేశానికి చేరుకున్నాడు. కుమారుడు అకాయ్ పుట్టిన తర్వాత తొలిసారిగా కోహ్లి ఆదివారం భారత్‌కు తిరిగొచ్చాడు. -
కోహ్లి కావాల్సిందేనన్న రోహిత్!
ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో విరాట్ కోహ్లి ఉండాల్సిందేనని బీసీసీఐ కార్యదర్శి జై షాకు కెప్టెన్ రోహిత్ తేల్చిచెప్పినట్లు మాజీ ఆల్‌రౌండర్ కీర్తి ఆజాద్ పేర్కొనడం సంచలనంగా మారింది. -
పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం
పాకిస్థాన్ జట్టు చీఫ్ కోచ్ పదవిని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ తిరస్కరించినట్లు సమాచారం. -
Kuldeep Yadav: మైదానంలో రోహిత్ ఏమన్నా మేం బాధపడం: కుల్దీప్ యాదవ్
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో దురుసుగా ఉంటాడనే కామెంట్లను కుల్దీప్ యాదవ్ కొట్టిపడేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
S Jaishankar: ‘స్నేహమంటే అదే కదా’: నేవీ ఆపరేషన్‌పై జై శంకర్ ఆసక్తికర రిప్లై
-
WPL 2024: ఈ కప్ వారి కోసమే.. మాటలు రావడం లేదు: స్మృతి మంధాన
-
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
-
Arvind Kejriwal: దిల్లీ జల్‌బోర్డు కేసులోనూ.. ఈడీ సమన్లకు కేజ్రీవాల్ డుమ్మా
-
Uber: ఆస్ట్రేలియాలో ట్యాక్సీ డ్రైవర్లకు ఉబర్ రూ.1,475 కోట్ల పరిహారం
-
Nara Lokesh: అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణ పనులు: నారా లోకేశ్