Updated : 25 Jun 2022 02:57 IST

భారత టీ20 లీగ్‌ పొడిగింపును సవాల్‌ చేయనున్న పీసీబీ

లాహోర్‌: వచ్చే ఏడాది నుంచి భారత టీ20 లీగ్‌ను రెండున్నర నెలలు నిర్వహించాలన్న పొడిగింపు ప్రతిపాదనను ఐసీసీ సమావేశంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సవాల్‌ చేయనుంది. రానున్న ఐసీసీ భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా తెలిపాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts