KL Rahul-Athiya: అతియాతో రాహుల్‌ పెళ్లి నేడే

భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ప్రియురాలు అతియాశెట్టిని సోమవారం వివాహం చేసుకోనున్నాడు.

Updated : 23 Jan 2023 10:11 IST

లోనావాలా: భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. ప్రియురాలు అతియాశెట్టిని సోమవారం వివాహం చేసుకోనున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పుణెలోని లోనావాలాలో బంధువులు, స్నేహితుల సమక్షంలో ఒక్కటవనుంది. అతియా.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి కుమార్తె.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని