టీమ్‌ఇండియా.. వన్డేల్లోనూ నం.1

ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా.. వన్డేల్లోనూ నంబర్‌వన్‌ అయింది.

Published : 25 Jan 2023 01:52 IST

ఇప్పటికే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్‌ఇండియా.. వన్డేల్లోనూ నంబర్‌వన్‌ అయింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో.. ప్రపంచ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో భారత్‌ నంబర్‌వన్‌గా ఉంటుంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని