డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హేజిల్‌వుడ్
పేస్ బౌలర్ హేజిల్‌వుడ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆడే ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ.. 15 మంది సభ్యుల జట్టులో అతణ్ని చేర్చింది.
దుబాయ్: పేస్ బౌలర్ హేజిల్‌వుడ్.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆడే ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ.. 15 మంది సభ్యుల జట్టులో అతణ్ని చేర్చింది. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన హేజిల్‌వుడ్.. గుజరాత్‌తో తమ జట్టు తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. కెప్టెన్ కమిన్స్, స్టార్క్, బోలాండ్ జట్టులోని ఇతర పేసర్లు.
ఆస్ట్రేలియా జట్టు: స్కాట్ బోలాండ్, అలెక్స్ కేరీ, గ్రీన్, మార్కస్ హారిస్, హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఖవాజా, లబుషేన్, లైయన్, ముర్ఫీ, స్మిత్, స్టార్క్, వార్నర్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Siddharth: దానివల్ల మా సినిమాకు ఎంతో నష్టం.. ప్రెస్‌మీట్ అడ్డుకోవడంపై సిద్ధార్థ్
-
World Culture Festival : మానసిక అనారోగ్యం అనేది అతి పెద్ద సమస్య : శ్రీశ్రీ రవిశంకర్
-
Vizag: విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పెట్టె.. అందులో ఏముందో?
-
Jaishankar: ఆధారాలుంటే చూపించండి.. చూస్తాం: కెనడాను కడిగేసిన జైశంకర్
-
Guntur: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం
-
Biden-Trump: బైడెన్‌కు దారి దొరకడం లేదు.. అధ్యక్షుడి ఫిట్‌నెస్‌పై ట్రంప్ ఎద్దేవా