Stephen Fleming: ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
అద్భుత బ్యాటింగ్‌తో ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై చెన్నైని గెలిపించిన రవీంద్ర జడేజా క్రీడల్లో జానపద సాహస గాథలు నిజంగానే ఉన్నాయని నిరూపించాడని సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు.
అహ్మదాబాద్: అద్భుత బ్యాటింగ్‌తో ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్‌పై చెన్నైని గెలిపించిన రవీంద్ర జడేజా క్రీడల్లో జానపద సాహస గాథలు నిజంగానే ఉన్నాయని నిరూపించాడని సూపర్‌కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ‘‘క్రీడల్లో జానపద సాహస గాథలు ఉండవని అంటారు. కానీ ఈ రోజు ఉంది. జడేజాకు 18 నెలలు కష్టంగా గడిచాయి. కెప్టెన్సీ సమయంలోనూ కష్టమైంది. గాయంతోనూ ఇబ్బంది పడ్డాడు. కొంతకాలం ఆటకు దూరంగా ఉండాల్సివచ్చింది. పునగామనం చేశాక తిరిగి టెస్టు జట్టులో అంతర్భాగమయ్యాడు. మళ్లీ సీఎస్కేలో కీలకమయ్యాడు’’ అని ఫ్లెమింగ్ అన్నాడు. ‘‘మేం చివరి బంతికి ఫైనల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎంత వేదన చెందామో. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా. కానీ జడేజా ఆటతో ఎంతో సంబరపడిపోయా. ఈ మ్యాచ్‌తో ఎంత భావోద్వేగానికి గురయ్యానో మాటల్లో చెప్పలేను’’ అని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Leander Paes: టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు అరుదైన గుర్తింపు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/09/23)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం